ధనుష్ ను ఉక్కిరిబిక్కిరి చేసిన వివాదాలేంటో తెలుసా?

తమిళ సూపర్ స్టార్ అల్లుడు, ప్రముఖ నటుడు ధనుష్.తన సతీమణి ఐశ్వర్యతో విడిపోతున్నట్లు తాజాగా ప్రకటించాడు.

ఎలాంటి ఊహాగానాలకు తావులేకుండా సడెన్ గా ఈ విషయాన్ని వెల్లడించాడు.18 ఏండ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలకాలని ఇద్దరు అనుకున్నట్లు చెప్పాడు.పరస్పర అంగీకారంతోనే వేరవుతున్నట్లు తెలిపాడు.

వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.ఈ సమయంలో వీరు విడిపోతవడం పట్ల తమిళ సినిమా పరిశ్రమతో పాటు ఇతర సినీ జనాలు సైతం ఆశ్చర్యపోయారు.

ఇంతలా అన్యోన్యంగా కనిపించే వీరు విడిపోవడం ఏంటని షాక్ కు గురయ్యారు.కాసేపు ఈ విషయాలను పక్కన పెడితే ధనుష్ పలు వివాదాల్లో ఇరుకున్నాడు.

వాటిలో ముఖ్యమైనవి ఇప్పుడు చూద్దాం.త్రి సినిమా షూటింగ్ సమయంలో కమల్ డాటర్ శ్రుతితో ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

అవన్నీ అవాస్తవం అని ఆ సినిమా దర్శకుడు కొట్టిపారేశారు.అయినా చాలా కాలం గుసగుసలు వినిపించాయి.

ఈ నేపథ్యంలో ఇద్దరు కలిసి మరే సినిమా చేయలేదు కూడా.సింగర్ సుచిత్ర సుచిలీక్స్ పేరుతో చేసిన కామెంట్స్ పెను దుమారం రేపాయి.

ధనుష్ మీద ఈమె ఎన్నో ఆరోపణలు చేసింది.కొందరు తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రైవేట్ ఫోటోలను తను రిలీజ్ చేసింది.

అందులో ధనుష్ ఫోటోలు కూడా ఉన్నాయి.అప్పట్లో ఈయనపై పలు విమర్శలు వచ్చాయి.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మరోవైపు ధనుష్ తల్లిదండ్రులం తామే అంటూ ఓ ఇద్దరు కోర్టులో కేసువేశారు.తనని కన్నది తామేనని.కానీ కస్తూరి రాజా దంపతులు పెంచుకున్నారని చెప్పారు.

Advertisement

ధనుష్ కస్తూరి రాజాకి సొంత కొడుకు కాదని వెల్లడించారు.అయితే ఈ విషయానికి సంబంధించి అప్పట్లో చాలా కాలం చర్చలు జరిగాయి.

పెంచుకున్నారు అని, ధనుష్ కస్తూరి రాజాకి సొంత కొడుకు కాదు అని చెప్పారు.అటే అమలాపాల్ తన భర్తతో విడాకులు తీసుకున్నాడు.

అయితే అమలాపాల్ తో కలిసి ధనుష్ రఘువరన్ బీటెక్ అనే సినమా చేశాడు.ఆ తర్వాతే విడాకులు తీసుకుంది తను.ఈనేపథ్యంలో ఈ విడాకుల వెనుక ధనుష్ హస్తం ఉందనే వార్తలు వచ్చాయి.కానీ ధనుష్ వీటిపై స్పందించలేదు.

" autoplay>

తాజా వార్తలు