అనుకున్నదే అయ్యింది బిగ్ బాస్( Big Boss ) హౌస్ లో మూతి ముద్దుల కార్యక్రమం కూడా షురూ చేశారు.అయితే అది తెలుగులో కాదులెండి హిందీ బిగ్ బాస్ లో ఈ రచ్చ రంబోలా జరిగింగి.
ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ ఓటీటీ స్ట్రీమింగ్ సీజన్ 2 నడుస్తుంది.రీసెంట్ గా మొదలైన ఈ సీజన్ టీవీల్లో వచ్చే ఎపిసోడ్ లానే భారీ హంగామా చేస్తుంది.
ఇక షో మొదలైన కొన్నాళ్లకే కొంతమంది జోడీగా ఏర్పడ్డారు.బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2లో ఆకాంక్ష అండ్ జేద్ ( Akanksha Puri)మొదటి నుంచి క్లోజ్ గా ఉంటున్నారు.
ఇక లేటెస్ట్ గా వారు ఒక టాస్క్ లో భాగంగా లిప్ లాక్ కూడా చేసుకున్నారు.లిప్ లాక్ అంటే ఏదో ఇలా ముద్దు పెట్టడం కాదు దాదాపు నిమిషం పాటు ఒకరి పెదాలను మరొకరు ఆదీనంలో తీసుకున్నారు.
తోటి హౌస్ మెట్ అవినాష్ సచ్ దేవ్(Avinash Sachdev ) ఇచ్చిన ఛాలెంజ్ లో భాగంగా వారు ఇలా చేయాల్సి వచ్చింది.బిగ్ బాస్ ఓటీటీ మొదలైన కొన్నాళ్లకే లిప్ లాక్ అంటే ఇంకా రానున్న రోజుల్లో చాలా జరుగుతాయని అంటున్నారు.







