టీఎస్ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ సంచలన ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.పోడు భూములను ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించారు.

 Congress Mp Uttam Makes Sensational Allegations Against Ts Sarkar-TeluguStop.com

గిరిజన గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదని తెలిపారు.కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని విమర్శించారు.

కొన్ని పంచాయతీల్లో చెట్ల కిందనే పాలన నడుస్తోందని వెల్లడించారు.ఈ క్రమంలో గిరిజనులు అందరూ ఐక్యంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube