టీఎస్ సర్కార్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ సంచలన ఆరోపణలు

తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

పోడు భూములను ప్రభుత్వం లాక్కుంటుందని విమర్శించారు.గిరిజన గ్రామాలకు నిధులు ఇవ్వడం లేదని తెలిపారు.

కొత్త గ్రామ పంచాయతీలకు భవనాలు లేవని విమర్శించారు.కొన్ని పంచాయతీల్లో చెట్ల కిందనే పాలన నడుస్తోందని వెల్లడించారు.

ఈ క్రమంలో గిరిజనులు అందరూ ఐక్యంగా ప్రభుత్వంపై పోరాటం చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – డిసెంబర్12, గురువారం2024