మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు( Harish Rao, KTR ) కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సవాల్ విసిరారు.2004 కు ముందు సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాలలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రూ.100 కోట్లతో జగిత్యాల యావర్ రోడ్డు వెడల్పు చేస్తానని తెలిపారు.కృష్ణా జలాల కేటాయింపు కోసం ఏపీతో యుద్ధానికైనా సిద్ధమని ఛాలెంజ్ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టుతో దేశంలో తెలంగాణ పరువు పోయిందని విమర్శించారు.మాజీ మంత్రులు ఇద్దరూ తన ఛాలెంజ్ ను స్వీకరించాలని తెలిపారు.
తాజా వార్తలు