రైతాంగాన్ని కాంగ్రెస్ గాలికి వదిలేసింది..: మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Former Minister Jagdish Reddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో రైతాంగాన్ని కాంగ్రెస్( Congress ) గాలికి వదిలేసిందని విమర్శించారు.

 Congress Has Left The Farmers In The Wind Former Minister Jagadish Reddy ,forme-TeluguStop.com

నల్గొండ జిల్లా మంత్రులు రైతుల రక్తం తాగుతున్నారన్న జగదీశ్ రెడ్డి మిల్లర్ల దగ్గర మంత్రులు కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు.అందుకే రైతులు పండించిన పంటను తక్కువ ధరకు మిల్లర్లు కొంటున్నారని తెలిపారు.

కాంగ్రెస్ అసమర్థత వలనే రైతులకు ఎక్కువ నష్టం వాటిల్లిందని వెల్లడించారు.విద్యుత్ శాఖలో బాగా డబ్బులు వస్తాయని భట్టి అనుకున్నారట.

ఇప్పుడు బూడిద తప్ప ఏం లేదని వాపోతున్నారట అంటూ ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube