ఏసీబీ వలలో మాదాపూర్ పీఎస్ ఎస్ఐ రంజిత్..!

హైదరాబాద్ లో ఏసీబీ( ACB ) వలకు అవినీతి చేప చిక్కింది.మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రంజిత్ ( SI Ranjith )ఏసీబీకి పట్టుబడ్డాడు.ఈ మేరకు రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఎస్ఐ రంజిత్ తో పాటు రైటర్ విక్రమ్ ( Writer Vikram )ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారని తెలుస్తోంది.దీంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని విచారిస్తున్నారు.అయితే మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో సిబ్బందిపై పలు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఏసీబీ అధికారులు నిఘా పెట్టినట్లు తెలుస్తోంది.

 Madapur Ps Si Ranjith In Acb's Trap, Acb, Ps Si Ranjith , Madapur , Writer Vikra-TeluguStop.com

ఈ క్రమంలోనే ఎస్ఐ, రైటర్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు పోలీస్ స్టేషన్ లో తనిఖీలు నిర్వహించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube