సినీ ఇండస్ట్రీలో నటీ నటులు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.మరీ ముఖ్యంగా హీరోయిన్ లు అయితే వారికి వచ్చిన పేరును కాపాడుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కొందరు హీరోయిన్లు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలోనే వరుసగా హిట్లను అందు కుంటూ దూసుకు పోతూ ఉంటారు.ఇంకొందరు హీరోయిన్లు ఒకటి రెండు సినిమాలు హిట్ అయిన తర్వాత వాళ్ళ క్రేజ్ ని అదేవిధంగా కాపాడుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఈ నేపథ్యంలోనే కొందరు హీరోయిన్ లు మరిన్ని అవకాశాల కోసం అందాలను ఆరబోస్తూ ఉంటారు.
ఇదిలా ఉంటే సినీ ప్రేక్షకులకు హీరోయిన్ దివ్యభారతి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
ఈమె బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఇందులో హీరోగా జి.వి.ప్రకాష్ నటించారు.ఈమెకు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చింది.తొలి సినిమాతోనే వచ్చిన గుర్తింపును పేరును కాపాడుకునేందుకు దివ్యభారతి చేయని ప్రయత్నం అంటూ లేదు.ఈ క్రమంలోనే దివ్యభారతి అందాల ఆరబోతలో సీనియర్ హీరోయిన్ల ను మించి పోతోంది.ఈ క్రమంలోనే దివ్యభారతి అందాల ఆరబోత చూసిన అగ్ర హీరోయిన్ లు సైతం విస్తుపోతున్నారు.
దివ్యభారతి ఒకవైపు కెరీర్ పరంగా బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

ఇక అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్లతో కుర్రకారు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది.ఇదిలా ఉంటే ప్రస్తుతం దివ్యభారతి మాల్దీవుల్లో పర్యటిస్తూ ఉంది.అందుకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ ఉంది.
ఇక మాల్దీవ్స్ బీచ్ లో తన అందాలను ఆరబోస్తుంది.అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఒక సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దివ్యభారతి షేర్ చేసిన ఫోటోలను చూసిన కొందరు హీరోయిన్లు టెన్షన్ పడుతున్నారు.ఎందుకంటే దివ్యభారతి ఏం చేసిన ఈ ఫోటోలను బట్టి చూస్తే టాప్ హీరోయిన్లకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చే విధంగా కాంపిటీషన్ కు సై అంటూ సంకేతాలు ఇస్తోంది.
బ్యాచిలర్ సినిమా తరువాత దివ్యభారతి పలు సినిమాల్లో నటిస్తోంది అని సమాచారం.అయితే ఆ సినిమాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.