ఇన్ ఫ్రా, ధాన్యం సేక‌ర‌ణ‌పై సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌

తాడేప‌ల్లి సీఎం క్యాంపు కార్యాల‌యంలో సీఎం జ‌గ‌న్ ఇన్ ఫ్రా, ధాన్యం సేక‌ర‌ణ‌, సీఎం యాప్ పై స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ క్ర‌మంలో ఆర్బేకేల ప‌రిధిలో యంత్ర‌సేవ కింద ఇస్తున్న ప‌రిక‌రాలు, యంత్రాల‌ను రైతుల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఆదేశాలు జారీ చేశారు.

అదేవిధంగా చేయూత ద్వారా స్వ‌యం ఉపాధి ప‌థ‌కాలు కొన‌సాగించాల‌ని తెలిపారు.చిత్తూరు డెయిరీని వీలైనంత త్వ‌ర‌గా పున‌రుద్ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు.

అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్ ను తీసుకుంటున్నారా..?

తాజా వార్తలు