షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ సీరియస్..!

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై సీఎం జగన్ ( CM Jagan )మేనత్త విమలమ్మ( Vimalamma ) తీవ్రంగా మండిపడ్డారు.వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారని ధ్వజమెత్తారు.

 Cm Jagan's Aunty Vimalamma Is Serious About Sharmila And Sunita , Cm Jagan, Shar-TeluguStop.com

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాశ్ రెడ్డి హత్య చేస్తుంటే వీళ్లిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. షర్మిల, సునీతా రెడ్డి ( Sharmila , Sunita )వ్యక్తిగతంగా జగన్ పై కక్ష పెట్టుకున్నారని విమలమ్మ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే ఇప్పటికైనా షర్మిల, సునీత నోరు మూసుకోవాలని సూచించారు.జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారని తెలిపారు.

ఇకనైనా షర్మిల, సునీత అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆమె సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube