పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌..

అమరావతి: పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.6 యూనిట్ల ప్రారంభోత్సవం, 5 యూనిట్లకు శంకుస్ధాపన చేసిన సీఎం.

 Cm Jagan Virtually Inagurated Food Processing Units, Cm Jagan, Virtually Inagura-TeluguStop.com

వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్‌, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, పలువురు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు హాజరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube