పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించిన సీఎం జగన్‌..

అమరావతి: పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్ధాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సీఎం శ్రీ వైయస్‌ జగన్‌.

6 యూనిట్ల ప్రారంభోత్సవం, 5 యూనిట్లకు శంకుస్ధాపన చేసిన సీఎం.వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, ఉద్యానవనశాఖ కమిషనర్ ఎస్ ఎస్ శ్రీధర్‌, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌ రెడ్డి, పలువురు పుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ప్రతినిధులు హాజరు.