పాతపట్నం చేరుకున్న సిఎం జగన్..

పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతికుమార్తె వివాహ రిషప్షన్ కి హాజరైన సిఎం జగన్ రెడ్డి వేదిత, రుచిత్ దంపతులను ఆశీర్వ దించిన సిఎం జగన్హెలికాప్టర్ ద్వారా విశాఖ చేరుకుని అక్కడనుండి ఓరిస్సా వెల్ల నున్న సిఎంజగన్ సాయంత్రం ఓరిస్సా సిఎం నవీన్ పట్నాయక్ తో కలిసి.

ఇరు రాష్ట్రాల మద్య సమస్యలపై చర్చించనున్న సిఎం జగన్.

తాజా వార్తలు