నిర్మల్ బీఆర్ఎస్ లో వర్గపోరు

నిర్మల్ జిల్లాలో అధికార పార్టీ బీఆర్ఎస్ వర్గపోరు బయటపడింది.మున్సిపల్ ఛైర్మన్ మరియు దళిత సంఘ నాయకుడు మధ్య వివాదం రాజుకుందని తెలుస్తోంది.

అంబేద్కర్ భవనాన్ని మున్సిపల్ ఛైర్మన్ సందర్శించారు.అయితే దానిని సొంత అవసరాలకు వాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఛైర్మన్ కు, దళిత సంఘ నేతకు మధ్య వివాదం చెలరేగింది.

Class War In Nirmal BRS-నిర్మల్ బీఆర్ఎస్ లో �

అయితే మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎదుటే ఈ సంఘటన చోటు చేసుకోవడంతో ఆయన విచారణ చేసేందుకు కొత్త కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?
Advertisement

తాజా వార్తలు