భోళా శంకర్‌ బజ్ పెంచే సర్‌ ప్రైజ్‌ ఒకటి రాబోతుంది

మెగా స్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఈ ఏడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య ( Waltair Veerayya )సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన వాల్తేరు వీరయ్య సినిమా విడుదలకు ముందు కూడా భారీ గా బజ్ క్రియేట్‌ అయ్యే విధంగా ప్లాన్ చేశారు.

 Chiranjeevi Bhola Shankar Movie Promotions Update , Chiranjeevi , Bhola Shankar-TeluguStop.com

భారీ ఎత్తున సినిమా కు బజ్ క్రియేట్‌ విధంగా ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh, Telugu-Movie

కానీ ప్రస్తుతం భోళా శంకర్ సినిమా( Bhola shankar movie ) కు ఆ విధంగా జరగడం లేదు.ఎప్పటి వరకు భోళా శంకర్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెడుతారు అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా తమిళ సూపర్ హిట్‌ మూవీ కి రీమేక్ అనే విషయం తెల్సిందే.

భోళా శంకర్ సినిమా నుండి వచ్చిన పాటలు మరియు టీజర్‌ సినిమా స్థాయి ని అమాంతం పెంచలేదు అనేది కొందరుఇ అభిప్రాయం.ఆ విషయం పక్కన పెడితే ఇప్పటి వరకు యూనిట్‌ సభ్యులు మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు.

అంతే కాకుండా మంచి కంటెంట్ ను బయటకు వదల్లేదు.

Telugu Bhola Shankar, Chiranjeevi, Mehar Ramesh, Telugu-Movie

సినిమాకు బజ్ పెరగాలి అంటే మరో ఇంట్రెస్టింగ్‌ టీజర్‌ లేదా ట్రైలర్ రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.అంతా కోరుకుంటున్నట్లుగానే భోళా శంకర్‌ నుండి ఇంట్రెస్టింగ్ ప్రోమో ఒకటి రాబోతుందట.డైలాగ్ ప్రోమో రాబోతున్న నేపథ్యం లో సినిమా కు దక్కాల్సిన బజ్ దక్కడం ఖాయం అంటూ ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

అద్భుతమైన చిరంజీవి పాత్ర ను దర్శకుడు బోళా శంకర్ విభిన్నంగా చూపించేందుకు ఈ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే నెలలో సినిమా నుండి ఆ సర్‌ ప్రైజ్ ప్రోమో రావడం ఖాయం.

దాంతో సినిమా బజ్ డబుల్‌ అవ్వడం ఖాయం.తద్వారా భారీ ఎత్తున సినిమా కు ఓపెనింగ్స్ రావడం కూడా ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube