చింతకాయల అయ్యన్నపాత్రుడు కామెంట్స్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి అమరావతి రైతుల పట్ల మాట్లాడే తీరు తప్పు జానా బెత్తుడున్న సీదరి అప్పలరాజు కూడా తప్పుగా మాట్లాడుతున్నారు.డైమండ్ రాణి రోజా సైతం ఆ రోజు అమరావతి రాజధానికి సైయన్నారు.
పాద యాత్రను అడ్డుకుంటామంటున్న మంత్రులకు బుద్ధుందా ?జగన్ పాదయాత్రకు నాటి టిడిపి ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేశాము మోదీ దగ్గరకెల్లి గదిలో తలుపులేసుకుంటున్న జగన్ ఏటి పిసుకుతున్నారో అర్ధం కావటం లేదు.జగన్ భార్య ప్యాలెస్ నిర్మాణం కోసం రుషి కొండ దున్నెస్తున్నారు.