కొత్తపేట లో చెడ్డీ గ్యాంగ్ హాల్ ఛల్..

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేట లో చెడ్డీ గ్యాంగ్ హాల్ ఛల్.మారుతీ సెంటర్ లో ఒక ఐరన్ షాపులో రూ.30 వేలు నగదు చోరీ.చోరీ చేస్తూన్న దృశ్యం సిసి కెమెరా లో రికార్డు.

 Cheddi Gang Robberies At Kothapeta, Cheddi Gang, Cheddi Gang Robberies ,kothapet-TeluguStop.com

అస్సలు చెడ్డీగాంగ్ పనా, లేకా స్థానికులు ఎవరైనా చెడ్డి గ్యాంగ్ వేషం వేసారా ? పోలీస్ లు ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు, కేసు నమోదు కూడా కాలేదు అన్నట్లు తెలుస్తుంది ?

అసలు కోనసీమ లాంటి ప్రాంతాల్లో చెడ్డీగాంగ్ తిరిగే పరిస్థితులు ఉన్నాయా ? చెడ్డి గ్యాంగ్ అంటేనే కనీసం ఐదుగురు ఉండే అవకాశం, ఇక్కడ cc కెమెరా లో ఒక్కడే దొంగా ఉన్నాడు, మిగిలిన వారు ఉన్నారా ? లేరా ? ఇటువంటు అనుమానాలు అన్ని పోలీసులు స్పందిస్తేనే నివృత్తం చేయగలం, వేచి చూద్దాం పోలీసులు స్పందన కొరకు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube