కొత్తపేట లో చెడ్డీ గ్యాంగ్ హాల్ ఛల్..
TeluguStop.com
అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం: కొత్తపేట లో చెడ్డీ గ్యాంగ్ హాల్ ఛల్.
మారుతీ సెంటర్ లో ఒక ఐరన్ షాపులో రూ.30 వేలు నగదు చోరీ.
చోరీ చేస్తూన్న దృశ్యం సిసి కెమెరా లో రికార్డు.అస్సలు చెడ్డీగాంగ్ పనా, లేకా స్థానికులు ఎవరైనా చెడ్డి గ్యాంగ్ వేషం వేసారా ? పోలీస్ లు ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు, కేసు నమోదు కూడా కాలేదు అన్నట్లు తెలుస్తుంది ?
అసలు కోనసీమ లాంటి ప్రాంతాల్లో చెడ్డీగాంగ్ తిరిగే పరిస్థితులు ఉన్నాయా ? చెడ్డి గ్యాంగ్ అంటేనే కనీసం ఐదుగురు ఉండే అవకాశం, ఇక్కడ Cc కెమెరా లో ఒక్కడే దొంగా ఉన్నాడు, మిగిలిన వారు ఉన్నారా ? లేరా ? ఇటువంటు అనుమానాలు అన్ని పోలీసులు స్పందిస్తేనే నివృత్తం చేయగలం, వేచి చూద్దాం పోలీసులు స్పందన కొరకు.
పుష్ప ది రూల్ కలెక్షన్ల లెక్కలివే.. 8 రోజుల్లో ఆ రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయా?