తెలంగాణలో మార్పు తిరోగమనం వైపు కనిపిస్తోంది..: జగదీశ్ రెడ్డి

తెలంగాణలో మార్పు తిరోగమనం వైపు కనిపిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పాలనలో ప్రజలు అనేక అవకాశాలను కోల్పోతున్నారని తెలిపారు.

 Change In Telangana Is Looking Towards Regression..: Jagadish Reddy-TeluguStop.com

కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చే సోయి కాంగ్రెస్ నేతలకు లేదా అని ప్రశ్నించారు.పంటలు ఎండిపోతున్నాయని పోస్టులు పెడితే కేసులు పెడుతున్నారని వెల్లడించారు.

రైతుబంధు రాలేదని ప్రశ్నిస్తే ఓ మంత్రి చెప్పుతో కొడుతానంటున్నారని ఆరోపించారు.సాగునీటిపై ప్రభుత్వం ఒక్కరోజైనా సమీక్ష చేసిందా అని ప్రశ్నించారు.

ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని వాడుకునే అవకాశం ఉందని చెప్పారు.ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీలోకి పోతారో ఎవరికి తెలుసని ప్రశ్నించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube