తప్పు చేయలేదు, చేయను: చంద్రబాబు

‘నా రాజకీయ జీవితంలో ఏ తప్పు చేయలేదు, చేయబోను’ అని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.ప్రజల నుంచి వచ్చిన మద్దతు చూసి తన జన్మ ధన్యమైందన్నారు.

 Chandrababu Naidu First Comments After Coming Out Of Rajahmundry Jail, Chandraba-TeluguStop.com

జనసేన, పవన్ బహిరంగంగా తనకు అండగా నిలబడినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

కార్యకర్తలు, ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మరువనని జైలు నుంచి బయటకు వచ్చాక తొలి ప్రసంగంలో పేర్కొన్నారు.

కాగా కోర్టు ఆదేశాలతో స్కిల్ స్కాంపై బాబు మాట్లాడలేదు.ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube