టాలెంట్ చూపించడంలో ఈమధ్య హీరోయిన్లు( Heroines ) బాగా ముందుకు వచ్చేస్తున్నారు.ఎందుకంటే అవకాశాల కోసం.
చిన్నచిన్న హీరోయిన్ లే కాదు స్టార్ హీరోయిన్లు కూడా మరిన్ని అవకాశాల కోసం తమలో ఉన్న టాలెంట్ ని చూపిస్తున్నారు.ప్రతిసారి వాళ్ళు కొత్తగా చూపించాల్సింది ఏమీ ఉండదు.
చూపించిన అందాలే రకరకాల ఫోజులతో చూపిస్తూ ఉంటారు.
అయితే టాలీవుడ్ ఇండస్ట్రీ( Tollywood Industry )లో తెలుగు అమ్మాయిలకు అంతగా అవకాశాలు ఇవ్వరని తెలుసు.
కారణం ఏంటో తెలియదు కానీ ఏ తెలుగు అమ్మాయి అయినా కూడా.స్టార్ హీరోయిన్ కాలేక పోతుంది.అందుకే ఇప్పుడున్న తెలుగు అమ్మాయిలు.తమలో ఉన్న టాలెంట్ ను బయట పెడుతున్నారు.
దర్శక నిర్మాతల దృష్టి తమపై పడే వరకు అన్ని విప్పి చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే చాలామంది హీరోయిన్లు టాలెంట్ చూపించగా అందులో చాందిని చౌదరి ఒకరిని చెప్పాలి.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటి చాందిని చౌదరి( Chandini Chowdary ).న్యాచురల్ బ్యూటీ అయిన చాందిని మొదట్లో పలు షార్ట్ ఫిలిమ్స్ లలో చేసింది.అలా వెండితెరపై అవకాశం అందుకుంది.వెండితెరపై అడుగుపెట్టిన మొదట్లో చాలావరకు అంత సక్సెస్ అందుకోలేకపోయింది.కానీ ఇప్పుడు మాత్రం మంచి సక్సెస్ లు అందుకుంటుంది.తొలిసారిగా 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్( Life is Beautiful ) సినిమాతో పరిచయమైంది చాందిని చౌదరి.

ఆ తర్వాత ఏడాది ప్రేమ ఇష్క్ కాదల్, కేటుగాడు, బ్రహ్మోత్సవం( Brahmotsavam ), కుందనపు బొమ్మ, శమంతకమణి, లై, హౌరా బ్రిడ్జి వంటి సినిమాలలో నటించగా తను నటించిన పాత్రలు అంతగా గుర్తింపు తెచ్చుకోలేనివి.కానీ 2020 లో విడుదలైన కలర్ ఫోటో సినిమాతో మాత్రం హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకుంది.ఆ సినిమాతోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా పలు సినిమాల్లో నటించింది.అందులో సమ్మత( Sammathame )మే అనే సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన నటించింది.ఈ సినిమా తనకు మంచి సక్సెస్ అందుకుంది.
ఆ తర్వాత కూడా వరుసగా అవకాశాలు అందుకుంటుంది.ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
తనకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను బాగా షేర్ చేసుకుంటుంది.ఈమెకు సోషల్ మీడియా( Social Media )లో కూడా మంచి అభిమానం ఉంది.

ఇక ఈ మధ్య ఈ ముద్దుగుమ్మ కూడా మరిన్ని అవకాశాలు అందుకోవటం కోసం గ్లామర్ షో( Glamor Show ) కూడా చేస్తుంది.పొట్టి పొట్టి బట్టలతో కూడా అందరికీ షాక్ ఇస్తుంది.తెలుగు భాషకు చెందిన అమ్మాయి అయినా కూడా సంప్రదాయాలు అన్ని మర్చిపోయి గ్లామర్ షో చేయడానికి ఏ మాత్రం మొహమాట పడటం లేదు.అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో షేర్ చేసుకుంది.
అందులో తను కెమెరా ముందు రకరకాలుగా ఫోజులతో ఎక్స్పోజ్ చేసింది.ముఖ్యంగా తన చూపులతో బాగా కసిని బయటపెట్టింది.
ఇక ఆ వీడియో చూసి.ఇదంతా అవకాశాల కోసమే కదా.ఎందుకింత కష్టపడుతున్నావ్.టాలెంట్ అంటే ఇది కాదు.
నటనలో ఉండాలి టాలెంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్స్.







