ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు.ఏపీలో కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
రాష్ట్రంలోని ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు.పోలవరం ప్రాజెక్టును కూడా కేసీఆరే పూర్తి చేస్తారని జోస్యం చెప్పారు.అదేవిధంగా విశాఖ ఉక్కును కూడా కేసీఆరే కాపాడుతారని తెలిపారు.2024లో బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని వెల్లడించారు.







