అధిక బరువు అతి పెద్ద శత్రువు గా మారిందా.. ఇలా చేస్తే దెబ్బకు సన్నబడతారు!

Best Way To Lose Over Weight Quickly! Weight Loss, Weight Loss Tips, Latest News, Ginger , Health, Health Tips, Good Health, Pineapple Cucumber Juice, Weight Loss Juice,

అధిక బరువు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందికి అతి పెద్ద శత్రువు అనడంలో సందేహం లేదు.

 Best Way To Lose Over Weight Quickly! Weight Loss, Weight Loss Tips, Latest News-TeluguStop.com

జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి తదితర అంశాలు బ‌రువు పెరగడానికి కారణం అవుతుంటాయి.ఏదేమైనా అధిక బరువు అనేక‌ సమస్యలను తెచ్చిపెడుతుంది.

పైగా లావుగా ఉన్న వారిని చుట్టూ ఉన్నవారు బాడీ షేమింగ్ కామెంట్లతో మానసికంగా కృంగతీస్తుంటారు.

ఈ క్రమంలోనే బ‌రువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు, అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు.

అధిక పరువు సమస్య నుంచి సుల‌భంగా బయటపడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.ముందుగా ఒక పైనాపిల్( Pineapple ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి.పై తొక్క సపరేట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.,

Telugu Tips, Latest-Telugu Health

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల‌ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో పైనాపిల్ తొక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించి.ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు పీల్ తొలగించిన కీరా స్లైసెస్( Cucumber ), అర అంగుళం దంచిన అల్లం( Ginger ) ముక్క వేసుకోవాలి.

అలాగే ముందు రెడీ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీల్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Telugu Tips, Latest-Telugu Health

ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను నేరుగా సేవించాలి.ఈ పైనాపిల్ కీరా జ్యూస్ హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.

రోజు ఈ జ్యూస్ ను తీసుకుంటే క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.కొద్దిరోజుల్లోనే మీరు బరువు తగ్గి సన్నబడతారు.

.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube