అవును, ఆలోచించినా ఆశాభంగం… మరలరాదు ఈ సదవకాశం, త్వరపడండి! మీరు ఎంతగానో ఇష్టపడుతున్న, కావాలనుకుంటున్న టాటా క్రోమా( TATA Croma ) నుండి అత్యంత ప్రాచుర్యం కలిగిన బ్రాండ్ సౌండ్ బార్ లను( Sound Bar ) మంచి డిస్కౌంట్ తో ఈనాడే పొందండి, త్వరపడండి.తక్కువ ధరలో అఫర్ చేస్తోంది ఈ కంపెనీ.
క్రోమా బ్రాండ్ యొక్క ఈ సౌండ్ బార్ 400W హెవీ సౌండ్ ని కలిగి వుంది.ఈ సౌండ్ బార్ ఈరోజు నుండి 46% డిస్కౌంట్ తో అనగా కేవలం రూ.5,334లకు మాత్రమే మీకు లభిస్తోంది.

ఇక దీని ఫీచర్ల విషయానికొస్తే… ఈ క్రోమా సౌండ్ బార్ బ్లూటూత్, యూ యస్ బి, ఏయూఎక్స్ మరియు రేడియో కనెక్టివిటీ వంటి సపోర్ట్ లతో మీ ముందుకు వస్తోంది.అదేవిధంగా 120W సౌండ్ బార్ బ్లూటూత్ 5.0, మెమొరీ కార్డు, ఆప్టికల్ మరియు హెచ్ డి ఎం ఐ వంటి అన్ని కనక్టివిటీ అప్షన్ లను కలిగి ఉండడం గమనార్హం.కాగా ఈ క్రోమా సౌండ్ బార్ ఈరోజు 46% డిస్కౌంట్ తో లభిస్తోంది.అది మాత్రమే కాకుండా ఈ సౌండ్ బార్ సెపరేట్ సబ్ ఉఫర్ మరియు రిమోట్ తో లభిస్తోంది.

ఇకపోతే.ఈ క్రోమా సౌండ్ బార్ హెవీ బేస్ తో లాంచ్ అయినట్టు తెలుస్తోంది.ఈ క్రోమా సౌండ్ బార్ సిస్టమ్ మూడు వేరియేషన్స్ లలో లభిస్తోంది.వివరాలు కొరకు అధికారిక వెబ్ సైట్ సందర్శించగలరు.అదేవిధంగా ఇతర వివరములు ఇక్కడ వీడియోని పరిశీలించగలరు.
ఇతర ఫీచర్లు:
1.10 ఇంచ్ ఉఫర్ హెవీ బేస్ కలదు.
2.బ్లూటూత్ v5.0 ఫీచర్
3.USB మరియు Aux కనెక్టివిటీ
4.HDMI మరియు ఆప్టికల్ సపోర్ట్
5.బ్లూటూత్ విత్ హెవీ సౌండ్ ఫెసిలిటీ
.






