అధిక బరువు అతి పెద్ద శత్రువు గా మారిందా.. ఇలా చేస్తే దెబ్బకు సన్నబడతారు!

అధిక బరువు.ప్రస్తుత రోజుల్లో కోట్లాది మందికి అతి పెద్ద శత్రువు అనడంలో సందేహం లేదు.

జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, గంటలు తరబడి కంప్యూటర్ ముందు కూర్చుని పని చేయడం, వేళకు ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమి, ఒత్తిడి తదితర అంశాలు బ‌రువు పెరగడానికి కారణం అవుతుంటాయి.

ఏదేమైనా అధిక బరువు అనేక‌ సమస్యలను తెచ్చిపెడుతుంది.పైగా లావుగా ఉన్న వారిని చుట్టూ ఉన్నవారు బాడీ షేమింగ్ కామెంట్లతో మానసికంగా కృంగతీస్తుంటారు.

ఈ క్రమంలోనే బ‌రువు తగ్గడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు, అయితే ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను డైట్ లో చేర్చుకుంటే ఎంత లావుగా ఉన్నా సరే దెబ్బకు సన్నబడతారు.

అధిక పరువు సమస్య నుంచి సుల‌భంగా బయటపడతారు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ జ్యూస్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

ముందుగా ఒక పైనాపిల్( Pineapple ) తీసుకుని ఉప్పు నీటిలో శుభ్రంగా కడిగి.

పై తొక్క సపరేట్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి., """/" / ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాసుల‌ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో పైనాపిల్ తొక్కలు వేసి పది నిమిషాల పాటు మరిగించి.

ఆపై వాటర్ ను ఫిల్టర్ చేసుకుని పెట్టుకోవాలి.ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు, ఒక కప్పు పీల్ తొలగించిన కీరా స్లైసెస్( Cucumber ), అర అంగుళం దంచిన అల్లం( Ginger ) ముక్క వేసుకోవాలి.

అలాగే ముందు రెడీ చేసి పెట్టుకున్న పైనాపిల్ పీల్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

"""/" / ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్ ను నేరుగా సేవించాలి.ఈ పైనాపిల్ కీరా జ్యూస్ హెల్త్ కు ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా బరువు తగ్గడానికి ఉత్తమంగా సహాయపడుతుంది.రోజు ఈ జ్యూస్ ను తీసుకుంటే క్యాలరీలు త్వరగా బర్న్ అవుతాయి.

కొద్దిరోజుల్లోనే మీరు బరువు తగ్గి సన్నబడతారు.

పవన్ కళ్యాణ్ ను ఎలివేట్ చెయ్యాలంటే ఆ మ్యూజిక్ డైరెక్టరే బెస్ట్…