ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు

ఎస్సీ వర్గీకరణకు( SC Classification ) కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం( Central Government ) ఏర్పాటు చేసింది.ఇందులో కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది.

 Central Govt Committee For Sc Classification, Central Government , Sc Classifica-TeluguStop.com

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ( Prime Minister Modi ) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) అంగీకరించింది.

ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube