ఎస్సీ వర్గీకరణకు కేంద్ర కమిటీ ఏర్పాటు
TeluguStop.com
ఎస్సీ వర్గీకరణకు( SC Classification ) కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం( Central Government ) ఏర్పాటు చేసింది.
ఇందులో కేంద్ర హోం, న్యాయ, గిరిజన, సామాజిక న్యాయ శాఖల కార్యదర్శులను సభ్యులుగా నియమించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ( Prime Minister Modi ) హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణపై ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటుకు గతంలో సుప్రీంకోర్టు ( Supreme Court ) అంగీకరించింది.
ఈ నెల 22న కమిటీ తొలిసారి భేటీ కానున్నట్లు సమాచారం.
ఆర్ఆర్ఆర్, పఠాన్ సినిమాల రికార్డ్స్ ను బ్రేక్ చేసిన పుష్ప2.. అసలేం జరిగిందంటే!