కేంద్ర.రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలు గాలికి వదిలేశారు బీజేపీ.
టీఆర్ఎస్ రాజకీయ పార్టీలుగా కాకుండా కార్పొరేటర్ వ్యవస్థగా పని చేస్తున్నాయి మోడీ ఎనిమిది ఏండ్ల లో ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదు 2 కోట్ల ఉద్యోగాలు లేవు.ప్రతి పేద వాడికి 15 లక్షలు ఇస్తామన్నారు ఇవ్వలేదు.
పెట్రో ధరలు గ్యాస్ ధరలు పెంచింది బీజేపీ టీఆర్ఎస్ రెండు లక్షల ఉద్యోగాలు దిక్కు లేదు లక్ష రుణమాఫీ లేదు 57 ఏండ్ల వాళ్లకు పెన్షన్ అన్నారు అది లేదు బీజేపీ.trs మీడియా ఎట్రాక్ట్ ఎలా చేయాలి.
మీడియా ని దైవర్ట్ చేయడం ఎలా అనే దానిలోని ఉన్నాయి బీజేపీ.trs ఇద్దరు హోంశాఖ ను పెట్టుకుని పొలిటికల్ డ్రామా కంపనీ నడిపిస్తున్నాయి కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయాలని ఇద్దరు ఆట ఆడుతున్నారు
రెండు పార్టీ లు పోటీ పడి ప్రజలకు మేలు చేస్తున్నారా అంటే అది లేదు చెండాలమైన రాజకీయం చేస్తున్నాయి బీజేపీ.
trs పార్టీలువిభజన జరిగితే ఎదో అయిపోతుంది అని కలలు కన్నారు విద్యార్థులు విచిత్ర పాలన చేస్తున్నాయి టీఆర్ ఎస్ బీజేపీ లు రైతుల సంగతి అడిగే వాళ్ళే లేరు ఒకరిని ఒకరు గిచ్చుకుంటున్నారు బీజేపీ.trs తిట్టుకునుడు… కొట్టుకుంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి.?సొంత పంచాయతీ లు ఎక్కువ అయ్యాయి.రెండు పార్టీలకు బీజేపీ.
trs పంచాయతీ లు చూస్తే చాలు.సినిమాలు చూడాల్సిన అవసరం లేదు కవిత.
అరవింద్ లు రైతుల కోసం కొట్లాడుతున్నారా .? విద్యార్థుల కోసం కొట్లాడుతున్నారా .? ప్రజల సమస్యలు వదిలేసి.సొంత దుకాణాలు పెట్టారు బీజేపీ-టీఆర్ఎస్ ది విధి కుక్కలా పోరాటం.
ప్రజా సమస్యల పై పోరాటం కాదు కాంగ్రెస్ కూడా ప్రజల సమస్యలపై కొట్లాడాలి తెలంగాణ లో కాంగ్రెస్ బలంగా ఉంది ప్రజా సమస్యలపై పోరాటం చేసి శక్తి ఉన్నది కాంగ్రెస్ ది
.