తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు సీఈసీ అనుమతి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఈసీ శుభవార్త అందించింది.గవర్నమెంట్ ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

 Cec Approves Release Of Da Of Telangana Government Employees-TeluguStop.com

ఈ మేరకు అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తెలిపింది.ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.

నెల క్రితం డీఏ చెల్లింపు కోసం అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube