తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల డీఏ విడుదలకు సీఈసీ అనుమతి
TeluguStop.com
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు సీఈసీ శుభవార్త అందించింది.గవర్నమెంట్ ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లింపునకు ఎటువంటి అభ్యంతరం లేదని ఈసీ తెలిపింది.
ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చింది.నెల క్రితం డీఏ చెల్లింపు కోసం అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరిన సంగతి తెలిసిందే.
ఈ న్యాచురల్ టానిక్ ను వాడితే మీ పల్చటి జుట్టు దట్టంగా మారడం పక్కా!