టీడీపీ తనపై అనవసర ఆరోపణలు చేస్తుందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు.ఈ ఆరోపణలపై సీబీఐ విచారణ కోరతానని ఆయన తెలిపారు.
ఈ క్రమంలో నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, సోమిరెడ్డిలపై కూడా సీబీఐ విచారణ చేపట్టాలని కోరతానని స్పష్టం చేశారు.ఈ నేపథ్యంలో టీడీపీ నేతలకు సమాచారం ఇచ్చే సీబీఐ కార్యాలయానికి వెళ్తానని రాచమల్లు పేర్కొన్నారు.