దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు( Road Accidents ) రోజు రోజుకి పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.
బస్సు ప్రమాదాలు ఇంకా రైలు ప్రమాదాలు ఈమధ్య ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.ఈ క్రమంలో చాలా ప్రమాదాలకు డ్రంక్ అండ్ డ్రైవ్( Drunk and Drive ) తో పాటు మత్తు పదార్థాలు అని పోలీసులు చెప్పుకొస్తున్నారు.
ఇదే సమయంలో లైసెన్స్ లేని యువత కూడా ప్రమాదాలకు కారణమవుతున్నారని లెక్కలు తెలియజేస్తున్నాయి.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా విశాఖపట్నం బీచ్ రోడ్డు( Visakhapatnam Beach )లో కారు ప్రమాదం సంభవించింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న యువకుడు అక్కడికక్కడే మరణించాడు.శనివారం ఐఎన్ఎస్ కళింగ వద్ద ఈ ప్రమాదం సంభవించింది.
అతివేగంగా కారు నడపడంతో.అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందంట.
ఇక అదే కారులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావటంతో క్షతగాత్రులకూ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.మృతి చెందిన యువకుడు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం పట్ల పోలీసులు స్పందిస్తూ మైనర్లు వాహనాలు నడిపిన.డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన.
మత్తుపదార్థాలు సేవించిన కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy