ఎన్టీయార్ వరుసగా 9 సక్సెస్ లు కొట్టగలడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు వాళ్ల కంటు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతుంటారు.

ఇక ఇలాంటి సమయంలో వాళ్ళందరూ చేసే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) సైతం సినిమాలు చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.రీసెంట్ గా చేసిన దేవర సినిమాతో( Devara ) భారీ సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు చేయబోయే సినిమాలతో భారీ సక్సెస్ కొట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

ఇక ప్రస్తుతం ఆయన బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2( War 2 ) సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాతో పాటుగా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్( Prasanth Neel ) కూడా డ్రాగన్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.ప్రస్తుతం ఆయన చేస్తున్న ఈ సినిమాల మీదనే ప్రేక్షకులందరిలో ఇక వరుసగా ఈ రెండు సినిమాలతో కూడా సక్సెస్ కొడితే ఏకంగా తొమ్మిది సినిమాలతో వరుస సక్సెస్ లను అందుకున్న స్టార్ హీరోగా తను ఎవర్ గ్రీన్ రికార్డును క్రియేట్ చేస్తాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి దేవర సినిమా అనుకున్న అంచనాలకు మించి సూపర్ సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఆయన ఈ రెండు సినిమాల మీదనే పూర్తి ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సత్తా చాటుతూ చాలా సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే.మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ సాధిస్తుందనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.ఇక మొత్తానికి అయితే పాన్ ఇండియా హీరోలుగా ముందుకు సాగడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి.

ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు అయినా ఆ విషయంలో ఫెయిల్.. రానా కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు