బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణ కు మద్దతుగానే ఉన్నాయి..సజ్జల రామకృష్ణా రెడ్డి

బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణ కు మద్దతుగానే ఉన్నాయి మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం మరింత మెరుగైన విధంగా చట్టం తీసుకోస్తాం.

 Buggana's Comments Are Still In Support Of Decentralization Sajjala Ramakrishna-TeluguStop.com

విశాఖలో సెక్రటేరియట్ ఉంటుంది.అసెంబ్లీ అమరావతి లో హైకోర్టు కర్నూల్ లో ఉంటుంది.

రాజధాని అనేది మేము పెట్టుకున్న పేరు…సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే సీఎం వైజాగ్ వెళ్తారు అమరావతి లో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు గందరగోళం సృష్టిస్తున్నారు.ఎవరూ అస్పష్టత,అపోహలకు గురికావద్దు.

వికేంద్రీకరణ అజెండాగా ఎన్నికలకు వెళతాం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube