‘NTR30’ : హీరోయిన్ అండ్ విలన్ ఫిక్స్.. రూమర్స్ లలో ఇవే నిజం!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పాన్ ఇండియన్ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.ఈ సినిమా తర్వాత ఈయన లైనప్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 ‘ntr30’ : హీరోయిన్ అండ్ విలన్ ఫ�-TeluguStop.com

ఎప్పుడెప్పుడు ఎన్టీఆర్ నుండి కొత్త సినిమా వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.ఎన్టీఆర్ మాత్రం మరో కొత్త సినిమా స్టార్ట్ చేయకుండా ఫ్యాన్స్ కు నిరాశ కలిగిస్తున్నాడు.

ఆర్ఆర్ఆర్ వచ్చి ఏడాది గడుస్తున్న ఇంకా నెక్స్ట్ సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లలేక పోయాడు.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అవ్వక ముందే ఎన్టీఆర్ కొరటాలతో సినిమా ప్రకటించాడు.

ఈ కాంబోపై అప్పటి నుండి మంచి అంచనాలు ఏర్పడ్డాయి.కొరటాల శివ చాలా రోజుల వరకు స్క్రిప్ట్ కంప్లీట్ చేయక పోవడంతో ఈ సినిమా కాస్త ఆలస్యం అవుతూ వచ్చింది.

Telugu Janhvi Kapoor, Ntr, Koratala Siva, Ntr Villain, Pan India-Movie

ఇక ఇప్పుడు కొరటాల పక్క స్క్రిప్ట్ ను తారక్ కు వినిపించి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నాడు.ఈ సినిమా వచ్చే ఏడాది 2024లో ఉంటుంది అని మార్చి నుండి షూట్ స్టార్ట్ కాబోతుంది అని అధికారికంగా ప్రకటన వచ్చింది.ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? విలన్ ఎవరు? అనే దానిపై ఈ సినిమా ప్రకటించినప్పటి నుండి చర్చ జరుగుతూనే ఉంది.

Telugu Janhvi Kapoor, Ntr, Koratala Siva, Ntr Villain, Pan India-Movie

ఇక ఇటీవల కాలంలో ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అని అలాగే విలన్ రోల్ లో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఫైనల్ అయినట్టు టాక్ గట్టిగానే టాక్ వచ్చింది.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో వీరిద్దరూ ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారని ఇక అనౌన్స్ మెంట్ మాత్రమే రావాల్సి ఉందని క్లారిటీ తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube