బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణ కు మద్దతుగానే ఉన్నాయి..సజ్జల రామకృష్ణా రెడ్డి
TeluguStop.com
బుగ్గన వ్యాఖ్యలు వికేంద్రీకరణ కు మద్దతుగానే ఉన్నాయి మూడు ప్రాంతాల అభివృద్ధి మా లక్ష్యం.
ప్రధాన వ్యవస్థలు మూడు ప్రాంతాల్లో పెడతాం మరింత మెరుగైన విధంగా చట్టం తీసుకోస్తాం.
విశాఖలో సెక్రటేరియట్ ఉంటుంది.అసెంబ్లీ అమరావతి లో హైకోర్టు కర్నూల్ లో ఉంటుంది.
రాజధాని అనేది మేము పెట్టుకున్న పేరు.సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే సీఎం వైజాగ్ వెళ్తారు అమరావతి లో మాత్రమే మొత్తం రాజధాని ఉండాలనుకునేవారు గందరగోళం సృష్టిస్తున్నారు.
ఎవరూ అస్పష్టత,అపోహలకు గురికావద్దు.వికేంద్రీకరణ అజెండాగా ఎన్నికలకు వెళతాం.