మరోసారి బీఆర్ఎస్ దే విజయం..: వినోద్ కుమార్

బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ ఎన్నికల్లో సుమారు 90 సీట్లలో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

కొన్ని స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పార్టీకి పోటీ ఉందని వినోద్ కుమార్ అన్నారు.అలాగే కాంగ్రెస్ లో సీఎం రేస్ లో ఉన్న నేతలందరూ ఓడిపోతారని పేర్కొన్నారు.

అటు బీజేపీకి కూడా ఎక్కడా బలమైన అభ్యర్థులు లేరని చెప్పారు.రాష్ట్రంలో ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారన్న ఆయన మరోసారి కేసీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు.

వైరల్ వీడియో : అమరావతి శంకుస్థాపన వేదికకు మోకాళ్లపై కూర్చొని నమస్కరించిన సీఎం..
Advertisement

తాజా వార్తలు