రేపు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ( BRS Parliamentary Party ) సమావేశం జరగనుంది.ఈ మేరకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో( budget meetings ) అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.
రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు గజ్వేల్ ఫామ్ హౌస్ ( Gajwel Farm House )లో ఈ సమావేశం జరగనుందని తెలుస్తోంది.ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్( kcr ) ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఇవే చివరి సమావేశాలు కావడంతో బీఆర్ఎస్ ఏ వ్యూహాన్ని అనుసరిస్తుందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.అయితే ఈ సమావేశంలోనే రానున్న లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy