వైరల్ వీడియో..పెళ్ళిలో వధువును కొట్టిన తమ్ముడు..అతిథులంతా షాక్..!

పెళ్లి అంటేనే చెప్పలేని అనుభూతి.అలాంటి పెళ్లి ఇద్దరి మనుషులను మాత్రమే కాదు.

 Brother Suddenly Started Beating The Bride-TeluguStop.com

రెండు కుటుంబాలను కలుపుతుంది.మన దేశంలో పెళ్లి అంటే పవిత్రంగా భావిస్తాము.

అలంటి పెళ్ళిలో అనుకోని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.కొంత మంది చూసి చూడనట్టు వదిలేస్తే మరికొంత మంది మాత్రం చిన్న విషయానికి కూడా రచ్చ రచ్చ చేస్తూ పెళ్లి ఆపే వరకు వెళ్తారు.

 Brother Suddenly Started Beating The Bride-వైరల్ వీడియో..పెళ్ళిలో వధువును కొట్టిన తమ్ముడు..అతిథులంతా షాక్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ మధ్య పెళ్లి వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.పెళ్ళిలో జరిగే చిన్న చిన్న విషయాలు వీడియోల రూపంలో బయటకు రావడంతో అవి కాస్త వైరల్ అవుతున్నాయి.తాజాగా ఒక పెళ్లి వీడియో బయటకు వచ్చింది.ఈ వీడియోలో వధువు తమ్ముడు వధువుపై ఒక్కసారిగా దాడి చేసాడు.

దీంతో చుట్టూ పక్కల ఉన్న వారంతా షాక్ అయ్యారు.

వెంటనే తేరుకుని అతడ్ని బంధువులు పక్కకు లాగారు.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.అయితే ఈ వీడియో చుస్తే ముందుగా ఒకటి మాత్రం అర్ధం అవుతుంది.

ఏంటంటే.వధువు ఆమె తమ్ముడు వాళ్ళ ఆచారం ప్రకారం ఒకరినొకరు అలా కొట్టుకుంటున్నట్టు అనిపించింది.

ముందుగా అలా చిన్నగా కొట్టుకోవడం ప్రారంభించి.ఆ తర్వాత వధువు తమ్ముడు ఆమె మీద ఒక్కసారిగా విరుచుకు పడ్డాడు.ఎందుకు అలా కొడుతున్నాడో అక్కడ ఉన్న ఎవ్వరికి అర్ధం కాలేదు.కొన్ని క్షణాలు షాక్ అయినా తర్వాత తేరుకుని వధువు దగ్గరకి వెళ్లి అతడిని పక్కకు తీసుకెళ్లారు.

ఆ తర్వాత పెళ్లి కొడుకు కూడా వచ్చి వధువు తమ్ముడిని కొట్టి పక్కకు తీసుకెళ్లాడు.ఈ వీడియో అంత ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.ఇప్పటికే ఈ వీడియోను 43 మిలియన్ల మంది చూసారు.మీరు కూడా ఈ వీడియోను చూసేయండి.

https://youtu.be/dhSy_HqGTTA
#Rituals #Beaten Brother #Rituals #Beaten Rituals #Beaten

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు