థమన్ గురించి డిస్కషన్స్ స్టార్ట్..!

దేవి కి ధీటుగా తన మార్క్ చూపిస్తూ సత్తా చాటుతున్నాడు సంగీత దర్శకుడు థమన్( Thaman ) అసలు థమన్ మ్యూజిక్ ఇస్తే స్పీకర్లు బద్ధలవ్వాల్సిందే అన్నట్టుగా ప్రస్తుతం హంగామా ఉంది.

థమన్ లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ సాయి తేజ్ నటిస్తున్న బ్రో సినిమాకు ( Bro Movie ) మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా మోషన్ పోస్టర్ రిలీజ్ కాగా దానికి థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కో అదరగొట్టాడు.

థమన్ మ్యూజిక్ అంటే ఈమధ్య పూనకాలు వచ్చేలా చేస్తున్నాయి.జస్ట్ నిమిషం మ్యూజిక్ తోనే థమన్ తన టాలెంట్ చూపించాడుబ్రో సినిమా కథ కథనాలతో పాటుగా థమన్ మ్యూజిక్ కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని చిన్న బిట్ మ్యూజిక్ తోనే చెప్పేశాడు థమన్.

అతని మీద ఎన్ని కాపీ క్యాట్ మరకలు అంటించినా సరే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇస్తూ థమన్ అదరగొడుతున్నాడు.థమన్ చేస్తున్న ఈ సినిమా కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను తెచ్చేలా ఉంది.పవన్,( Pawan Kalyan ) సాయి తేజ్ ఇద్దరు మెగా హీరోలు చేసే ఈ హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

వినోదయ సీతం రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను తెలుగులో సముద్రఖని డైరెక్ట్ చేస్తున్నారు.

ఏకంగా హీరోనే డామినేట్ చేసిన టాలెంటెడ్ యాక్టర్స్.. ఎవరంటే..? 
Advertisement

తాజా వార్తలు