Rana : రానా కి ఉన్న ఆస్తి కోసం ఆయన్ని పెళ్లి చేసుకోవాలనుకున్న స్టార్ హీరోయిన్..ఎవరంటే..?

దగ్గుబాటి రానా( Daggubati Rana ).హీరోగా విలన్ గా నిర్మాతగా సినిమాల్లోకి రాకముందు దాదాపు 70 కి పైగా సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించి ఇలా ఎన్నో రకాల పనులు చేశారు.

 Bollywood Star Heroine Wants To Marry Rana Daggubati-TeluguStop.com

అయితే అలాంటి రానాకి వేలకోట్ల ఆస్తులు ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఎందుకంటే ఈయన తాత రామానాయుడు ( Rama Naidu) తండ్రి సురేష్ బాబు ఇద్దరూ ఆస్తిని రెట్టింపు చేశారు తప్ప తగ్గించలేదు.అలాగే రానా కూడా ఆ ఆస్తిని మరింత రెట్టింపు చేస్తున్నారు.ఇక ఇప్పటికే సినిమాలతో,వ్యాపార ప్రకటనలతో కోట్లు సంపాదిస్తున్న రానా మిహికా బజాజ్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే రానా సినిమాల్లోకి వచ్చాక సినిమాల కంటే ఎక్కువగా హీరోయిన్లతో ఎఫైర్స్ విషయంలోనే ఫేమస్ అయ్యారు.

ఈయన త్రిష, శ్రీయ ( Shriya) వంటి సౌత్ హీరోయిన్లతోనే కాకుండా నార్త్ హీరోయిన్లతో కూడా డేటింగ్ చేశారని ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.

అయితే నార్త్ లో దమ్ మారో దమ్ అనే ఒక సినిమా చేస్తున్న సమయంలో రానా దగ్గుబాటి కి బిపాషా బసూ కి మధ్య లవ్ ట్రాక్ నడిచిందట.ఇక వీరిద్దరూ దాదాపు రెండు సంవత్సరాలు డేటింగ్ చేశాక ఓసారి హైదరాబాద్ కి వచ్చిందట బిపాషా బసూ .

ఇక ఆమెను రిసీవ్ చేసుకున్న రానా హైదరాబాద్ మొత్తం తిప్పి తమ ఆస్తిపాస్తులను చూపించాడట.ఇక వాటన్నింటినీ రానా చూపిస్తుంటే ఫ్లాట్ అయిపోయిన బిపాషా బసూ ( Bipasha basu ) ఎలాగైనా సరే రానానీ తన ప్రేమలో పడేసి పెళ్లి చేసుకొని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అని భావించిందట.ఇక హైదరాబాద్ నుండి వెళ్ళాక రానాకి ఫోన్ చేసి పెళ్లి చేసుకుందామా అని కూడా అడిగిందట.

కానీ రానా (Rana ) మాత్రం పెళ్లి కుదరదు అని చెప్పేసరికి కొన్ని రోజులు ట్రై చేసిన లాభం లేకపోవడంతో బిపాషా బసూ ఆ తర్వాత రానా ని వదిలేసిందట.అయితే అప్పట్లో ఈ టాక్ గట్టిగానే వినిపించినప్పటికీ ఇందులో ఎంత నిజం ఉందనేది రానాకి హీరోయిన్ కి మాత్రమే తెలుసు.

Heroine Wants to Marry Rana

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube