బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే మాత్రం షాకవ్వాల్సిందే!

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Bollywood Hero Shah Rukh Khan ) కు మూడక్షరాల సినిమాలు అచ్చొస్తున్నాయి.

పఠాన్ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ జవాన్ సినిమా( Jawan Movie )తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

జవాన్ మూవీ ఫుల్ రన్ లో 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.జవాన్ సినిమాకు క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రివ్యూలు వస్తుండటం గమనార్హం.

షారుఖ్ ఖాన్ వయస్సు( Shah Rukh Khan Age ) పెరుగుతున్నా ఎనర్జిటిక్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు.షారుఖ్ ఖాన్ సంవత్సరం సంపాదన 280 కోట్ల రూపాయలుగా ఉందని తెలుస్తోంది.రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై షారుఖ్ ఖాన్ సినిమాలు తెరకెక్కుతున్నాయి.

షారుఖ్ ఖాన్ పలు ప్రముఖ సంస్థలక్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.బ్రాండ్స్ ద్వారా కూడా షారుఖ్ ఖాన్ కళ్లు చెదిరే స్థాయిలో ఆదాయాన్ని సొంతం చేసుకుంటున్నారు.

Advertisement

షారుఖ్ ఖాన్ ఆస్తుల విలువ( Shah Rukh Khan Poperties ) ఏకంగా 6300 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.షారుఖ్ ఖాన్ తన టాలెంట్ తో ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారని సమాచారం అందుతోంది.

షారుఖ్ ఖాన్ కెరీర్ ను నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేసుకుంటున్నారు.షారుఖ్ ఖాన్ కు 200 కోట్ల రూపాయల విలువ చేసే విల్లా 4 కోట్ల రూపాయల విలువైన వ్యానిటీ కారు కూడా ఉంది.

షారుఖ్ ఖాన్ కు రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.షారుఖ్ ఖాన్ పారితోషికం( Shah Rukh Khan Remuneration ) భారీ రేంజ్ లో ఉండగా రాబోయే రోజుల్లో షారుఖ్ ఖాన్ కు మరిన్ని విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.షారుఖ్ ఖాన్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

షారుఖ్ కు భవిష్యత్తులో మరిన్ని భారీ విజయాలు దక్కాలని అభిమానులు కోరుకుంటున్నారు.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు