ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది తలసాని శ్రీనివాస్ యాదవ్..

ప్రధాని డ్రామాల్లో ఆరితేరిన వ్యక్తి పార్లమెంట్ కు రాని వ్యక్తి మోడీ.కాంగ్రెస్ అన్యాయం చేస్తే నువ్వు ఏం న్యాయం చేసావో చెప్పు.

 Bjp Loses In Uttar Pradesh Talasani Srinivas Yadav , Uttar Pradesh, Bjp , Talasa-TeluguStop.com

ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఓడిపోతుంది.హైదరాబాద్ లో జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని తన స్వార్థానికి ఉపయోగించుకున్నారు.

సమతామూర్తి కార్యక్రమాల్లో పాల్గొనే నైతిక హక్కు ప్రధానికి లేదు.తెలంగాణ మీద మోదికి ఎంత కక్ష్య ఉందో ఆయన మాటలతోనే తెలుస్తోంది.

ఏడున్నర సంవత్సరాల్లో ఆయన ఆయన డ్రెస్ కోడ్ తప్ప దేశ ప్రజలకు ఏమి చేయలేదు.సింగరేణి జోలికి వస్తే తెలంగాణ ఉద్యమం తరహా ఉద్యమం మళ్ళీ మొదలవుతుంది.

ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకరు ప్రతినిధిగా ఉంటే సరిపోతుంది.ప్రధాని పర్యటనను బైకట్ చేస్తే తప్పేంటి.

రాష్ట్రం అడిగిన ఒక్క పని కేంద్రం చేయలేదు.దానికి సమాధానం చెప్పాలి.

రాజ్యాంగం పై ప్రతిపక్షాలు కుక్కరుపులు అరుస్తున్నాయి.బీజేపీలో ఉన్నది నెహ్రూ జూలాజికల్ పార్కులో ఉన్నవి ఒక్కటే.

పార్లమెంటులో ఏ ఎంపి ప్రశ్నించక ముందే ప్రధాని ఏపీ విభజన అంశాన్ని లేవనెత్తారు.దేశ రాజకీయాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి.

BJP Loses In Uttar Pradesh Talasani Srinivas Yadav , Uttar Pradesh, BJP , Talasani Srinivas Yadav , Trs Party , Ts Potics - Telugu Trs, Ts Potics, Uttar Pradesh

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube