బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే పోటీ..: ఆది నారాయణ రెడ్డి

ఏపీలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయని బీజేపీ నేత ఆది నారాయణ రెడ్డి తెలిపారు.

అధికారంలోకి వచ్చే తమ మూడు పార్టీలేనని ధీమా వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో సంక్షేమం సరేనన్న ఆయన చేసిన అప్పు ఎంతని ప్రశ్నించారు.సీఎం జగన్ తనపై ఉన్న కేసుల మాట చెప్పరేమని నిలదీశారు.

కాంగ్రెస్ సీనియర్ నేత డి. శ్రీనివాస్ మృతి

తాజా వార్తలు