బీజేపీ ఆందోళన విద్యుత్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా ఖైరతాబాద్ చౌరస్తాలో బీజేపీ దర్నా దర్నాలో పాల్గొన్న సీనియర్ నేత చింతల, సిటీ బీజేపీ నాయకులు నిరసన కార్యాలయంలో పాల్గొన్న బీజేపీ శ్రేణులు.టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్.




తాజా వార్తలు