బిగ్ బాస్ 5 : షణ్ముఖ్ తో నాగ్.. అరే ఏంట్రా ఇది..!

బిగ్ బాస్ సీజన్ 5లో మొదటివారం ముగిసింది.

శనివారం ఎపిసోడ్ ఈ వారం మొత్తం హౌజ్ మేట్స్ చేసిన హంగామాని చూసి నాగ్ వారి మీద ఫైర్ అవుతారని అనుకోగా మొదటి వారం కదా అని హౌజ్ మేట్స్ అందరితో సరదాగా మాట్లాడారు నాగార్జున.

హౌజ్ లో ఉన్న 19 మంది కంటెస్టంట్స్ తో చాలా జోవియల్ గా మాట్లాడిన నాగార్జున ప్రత్యేకంగా షణ్ముఖ్ తో పాత్ర స్పెషల్ గా మాట్లాడాడని అనిపిస్తుంది.షణ్ముఖ్ హిట్ డైలాగ్ అరె ఏంట్రా ఇది డైలాగ్ తోనే.

BiggBoss 5 Nagarjuna Boosting To Shanmukh , BiggBoss 5, Nagarjuna, Shanmukh, Big

అరె ఏంట్రీ షణ్ముఖ్ అని నాగ్ అతన్ని పలుకరించాడు.అంతేకాదు కొద్దిగా కనబడరా అంటూ చాలా ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది.

నాగ్ మాటలకు షణ్ముఖ్ కూడా చాలా పాజిటివ్ గా తీసుకుని ఇక మీదట దూసుకెళ్తా అని అన్నారు.ఇక శనివారం ఎపిసోడ్ లో ఆల్రెడీ బిగ్ బాస్ శుక్రవారం పెట్టిన బెస్ట్, వరస్ట్ లానే.

Advertisement

నాగార్జున వచ్చి సెట్ అయిన వారు.సెట్ కాని వారు అంటూ టాస్క్ చేయించాడు.

ఈ టాస్క్ లో ఎక్కువగా సెట్ అవని లిస్ట్ లో ఆర్జే కాజల్ కు ఎక్కువ ఓట్స్ పడ్డాయి.ఇక ఎలిమినేషన్స్ లో భాగంగా ముందు రవిని ఆ తర్వాత హమిదని సేఫ్ చేశారు నాగ్.

సో బిగ్ బాస్ సీజన్ 5 మొదటివారంలో శనివారం ఎపిసోడ్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు.

చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!
Advertisement

తాజా వార్తలు