ఓపెన్ జిమ్ నిర్మాణానికి,గొర్ల షెడ్డు వద్ద బోరు పాయింట్ కు భూమి పూజ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం గోపాలరావు పల్లె గ్రామంలో ఓపెన్ జిమ్ నిర్మాణానికి భూమి పూజ అలాగే గ్రామంలోని గొర్ల షెడ్డు వద్ద బోర్ పాయింట్ కు భూమి పూజ కార్యక్రమం చేసిన జడ్పిటిసి పూర్మాని మంజుల లింగారెడ్డి, వీరి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జలగం ప్రవీణ్, మహిళా అధ్యక్షురాలు ధర్మారెడ్డి హారిక రెడ్డి,, గుగ్గిళ్ళ శ్రీకాంత్ గౌడ్, పొన్నాల పరశురాములు, ఆరేపల్లి బాలు, దుర్గ ప్రసాద్, మిరాల శ్రీనివాస్ యాదవ్, కడారి సునీల్ రెడ్డి,కూతురి రాజు,కొండవేని కిషన్, చొప్పదండి శ్రీనివాస్, ప్రేమ్, మేఘమాల,సరిత,సత్తయ్య, కుక్కల అంజి,నక్క సతీష్, కొండవేని దేవయ్య,గ్రామ కాంగ్రెస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Latest Rajanna Sircilla News