సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతల పై అనేక రకాల ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.ఆ డైరెక్టర్ నాతో తప్పుగా ప్రవర్తించాడు ఈ నిర్మాత నాపై చేయి వేశాడు ఇలా అనేక రకాల వార్తలు వినిపిస్తూనె ఉంటాయి.
అయితే తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇటువంటివి తక్కువే కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటువంటి వార్తలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి.ఇకపోతే ఇటీవలి కాలంలో బాలీవుడ్ డైరెక్టర్ సాజిద్ ఖాన్ పేరు బాగా వినిపిస్తోంది.
సాజిద్ ఎప్పుడైతే హిందీ బిగ్ బాస్ 16 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడో అడుగు పెట్టాడో అప్పటి నుంచి అతనిపై ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి.
కాగా అతను బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వడాన్ని తప్పు పడుతూ ఇప్పటికే పలువురు హీరోయిన్లు అతనిపై విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
తాజాగా భోజ్‌పురీ నటి రాణీ ఛటర్జీ సాజిద్ ఖాన్ పై తీవ్ర విమర్శలు చేసింది.తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.సాజిద్ ఖాన్ హిమ్మత్ వాలా సినిమాలో ఢోకా ఢోకా అనే ఐటమ్ నంబర్ నటించింది.అయితే ఆ సాంగ్ కి తనని సెలక్ట్ చేసే సమయంలోనే సాజిద్ తనతో తప్పుగా ప్రవర్తించినట్లు ఆమె తెలిపింది.
అందులో భాగంగానె ఆరో సాంగ్‌కి సంబంధించిన విషయం అంటూ తనని ఇంటికి ఒంటరి రమ్మని పిలిచాడట.

అయితే అప్పుడు ఆమె అతను ఇంటికి వెళ్లినప్పుడు ఒక్కడే ఉన్నాడుట.అప్పుడు ఆమెను ఆమె నా కాళ్ల అందాన్ని చూపించమని అడిగాడు.అంతే కాకుండా స్పెషల్ సాంగ్ అంటే చిన్న చిన్న స్కట్లు వేసుకోవాల్సి ఉంటుందని అందుకే అలా అడిగారేమో అనుకున్న ఆమె లాంగ్ ఫ్రాక్‌ని మోకాళ్ల వరకు పైకి ఎత్తి చూపించిందట.
ఆ తర్వాత అతను ఆమె వక్షోజాల గురించి మాట్లాడుతు వాటి సైజ్ గురించి కామెంట్ చేశాడట.బాయ్ ఫ్రెండ్‌తో సె*క్స్ ఫ్రీక్వెన్సీ ఏంటి అంటూ మాట్లాడాడు.నిజానికి ఇలాంటివి జరుగుతాయని నేను వినడమే తప్ప నాకు ఎప్పుడూ జరగలేదు.నేను కాసేపు ఏం మాట్లాడకుండా ఉండిపోయాను అని తెలిపింది రాణి.







