ఒక్క స్పూన్ ధనియాలతో ఎంత లావుగా ఉన్న సన్నబడొచ్చు.. ఎలాగంటే?

ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే మసాలా దినుసుల్లో ధనియాలు( Coriander ) ఒకటి.వంటల్లో ధనియాలను విరివిరిగా వాడుతుంటారు.

 Best Way To Use Coriander Seeds For Weight Loss! Weight Loss, Weight Loss Drink,-TeluguStop.com

చక్కని రుచి ఫ్లేవర్ ను అందించడంలో ధనియాలకు సాటే లేదు.ధనియాల ధర తక్కువే అయినా.

వాటిల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు నిండి ఉంటాయి.అందుకే ఆరోగ్యపరంగా ధనియాలు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే వెయిట్ లాస్ ( Weight loss )కు కూడా ధనియాలు సహాయపడతాయి.ఒక్క స్పూన్ ధనియాలతో ఎంత లావుగా ఉన్నా సన్నబడొచ్చు.

మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

Telugu Coriander Seeds, Corianderseeds, Tips, Latest-Telugu Health

ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు, రెండు యాలకులు( Cardamom ) వేసి స్లైట్ గా వేయించుకోవాలి.ఆ తర్వాత ధనియాలు మరియు యాలకులను మెత్తగా దంచి పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం( ginger ) తురుము మరియు దంచి పెట్టుకున్న ధనియాలు, యాలకుల పొడి వేసి పది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

Telugu Coriander Seeds, Corianderseeds, Tips, Latest-Telugu Health

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.అధిక బరువు సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా మేలు జరుగుతుంది.ఈ డ్రింక్ మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలను త్వరగా బర్న్ అయ్యేలా ప్రోత్సహిస్తుంది.

వెయిట్ లాస్ కు అద్భుతంగా తోడ్పడుతుంది.ఎంత లావుగా ఉన్నవారు అయినా సరే ఈ డ్రింక్ ను తీసుకుంటే చాలా వేగంగా బరువు తగ్గుతారు.

పైగా ఈ డ్రింక్ వల్ల పొట్ట కొవ్వు కరుగుతుంది.జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఏమైనా ఉంటే నయం అవుతాయి.

ఒత్తిడి చిత్తవుతుంది.మైండ్ రిఫ్రెష్ అవుతుంది.

మరియు ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా ఈ డ్రింక్ పని చేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube