హైదరాబాద్ ఉగ్ర కుట్రపై బండి సంజయ్ రియాక్షన్

హైదరాబాద్ ఉగ్ర కుట్రపై స్పందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.యువతను మభ్యపెట్టి ఉగ్రవాదులుగా మారుస్తున్నారని ఆరోపించారు.

 Bandi Sanjay's Reaction On Hyderabad Terror Conspiracy-TeluguStop.com

రాష్ట్రంలో కొత్త జీహాదీ మొదలైందన్నారు.జీహాదికి ప్రధాన కేంద్రం హైదరాబాద్ కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

కర్ణాటకలో ఉగ్రవాద సంస్థలపై నిషేధం విధించాల్సింది పోయి దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకునే సంస్థలపై నిషేధం విధిస్తారట అంటూ విమర్శలు చేశారు.పాకిస్థాన్ తరువాత ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందని ఆరోపించారు.

రాజకీయం కోణంలో చూడకుండా ప్రజలను సీఎం కేసీఆర్ కాపాడాలని కోరారు.బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం లేదని తెలిపారు.

ఈ క్రమంలో మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలని సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube